IPL 2022 Mega Auction: మెగా వేలంలో ఈ నలుగురు ఆటగాళ్లు చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?

మెగా వేలంలో పాల్గొనే 590 మంది ఆటగాళ్లలో ఈ 4 ఆటగాళ్లు ఎంతో ప్రత్యేకంగా ఉన్నారు. వీరంతా మిగతా ఆటగాళ్ల కంటే ఎందుకు భిన్నంగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

Venkata Chari

|

Updated on: Feb 02, 2022 | 6:43 AM

IPL 2022 మెగా వేలం కోసం 590 మంది ఆటగాళ్ల పేర్లు షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ ఆటగాళ్ల పేర్లను ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో వేలం వేయనున్నారు. కానీ, ఈ 590 మంది ఆటగాళ్లలో మరో 4 మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా మిగతా ఆటగాళ్ల కంటే భిన్నంగా ఉంటారు. ప్రస్తుతం ఆ నలుగురు ఆటగాళ్లు ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాం. (ఫోటో: ఫైల్)

1 / 5
ఇమ్రాన్ తాహిర్: ఐపీఎల్ 2022 వేలం జాబితాలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అత్యంత ఎక్కువ వయసు కలవాడు. తాహిర్ వయసు 43 ఏళ్లు. (ఫోటో: చెన్నై ఐపీఎల్)

2 / 5
నూర్ అహ్మద్: 17 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ IPL 2022 మెగా వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడు. (ఫోటో: AFP)

3 / 5
దినేష్ కార్తీక్: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఈసారి మెగా వేలంలో చేరిన అత్యంత అనుభవజ్ఞుడైన IPL ఆటగాడు. అత్యధికంగా 213 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతనికి ఉంది. (ఫోటో: AFP)

4 / 5
ఇయాన్ మోర్గాన్: ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ IPL 2022 మెగా వేలంలో చేరిన అత్యధిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు. ఇప్పటివరకు మొత్తం 113 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. (ఫోటో: ఫైల్)

5 / 5
Follow us