IPL 2022: ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట చెత్త రికార్డ్.. లిస్టులో ఏ టీంలు ఉన్నాయంటే?
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యం ముందు హైదరాబాద్ జట్టు రాణించలేకపోయింది. పవర్‌ప్లేలో 14 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో ఏ జట్టు చేసిన అత్యల్ప స్కోరు అయినా ఇదే.