IND vs SL: 100 శాతం విజయాలే.. న్యూజిలాండ్‌తో మొదలై విండీస్, శ్రీలంక టీంలను వైట్ వాష్ చేసిన రోహిత్..

నవంబర్ 2021లో మొదటిసారిగా టీ20లో భారత జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా మారిన రోహిత్.. మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్సీని చేపట్టాడు. దీంతో టీమిండియా ప్రతి సిరీస్‌లో సులభంగా విజయాలను అందించాడు.

Venkata Chari

|

Updated on: Mar 14, 2022 | 8:38 PM

ఊహించినట్లుగానే, టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రస్థానం మరింత అద్భుతంగా ప్రారంభమైంది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో విజయం సాధించి రెగ్యులర్ కెప్టెన్‌గా రోహిత్ మూడు ఫార్మాట్లలో తన విజయాల పరంపరను కొనసాగించాడు. నవంబర్‌లో తొలిసారిగా టీ20లో భారత రెగ్యులర్ కెప్టెన్‌గా అవతరించిన రోహిత్.. ఇప్పటి వరకు మూడు ఫార్మాట్‌లను కలిపి మొత్తం 14 మ్యాచ్‌ల్లో టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. (ఫోటో: BCCI)

1 / 4
టీ20 ప్రపంచ కప్ తర్వాత, విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహించి, అద్భుతమైన అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా 3-0 తేడాతో ప్రపంచకప్ రన్నరప్ జట్టును టీమ్ ఇండియా క్లీన్ స్వీస్ చేసింది. (ఫోటో: BCCI)

2 / 4
ఆ తర్వాత వన్డే ఫార్మాట్ కెప్టెన్‌గా మారిన రోహిత్ శర్మ వివాదాలకు విజయాలతో ముగింపు పలికాడు. ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసి, టీ20ల్లో కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేసింది. (ఫోటో: BCCI)

3 / 4
వెస్టిండీస్‌తో ఆడిన మొత్తం 6 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత వైట్ వాష్ అవ్వడం శ్రీలంక వంతైంది. టీ20 సిరీస్‌తో ప్రారంభమైన లంక సిరీస్‌ను.. 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. టెస్టు క్రికెట్‌లో రోహిత్ తొలిసారి కెప్టెన్సీని అందుకున్నాడు. అయితే, రోహిత్ బ్యాట్‌తో సిరీస్‌లో పెద్దగా రాణించకపోవచ్చు, కానీ, కెప్టెన్సీలో మాత్రం తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. బెంగళూరు, మొహాలీలో జట్టును గెలిపించడం ద్వారా తన 100 శాతం రికార్డును నిలుపుకున్నాడు. (ఫోటో: BCCI)

4 / 4
Follow us
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి