IND vs ENG 1st Test: టీమిండియా ఓపెనింగ్ పెయిర్‌పై విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే..? ప్లేయింగ్ 11లో ఎవరుంటారో తెలుసా?

ఇంగ్లండ్ సిరీస్ కోసం ఎంచుకున్న ఇద్దరు ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. ఇందులో శుభ్‌మన్ గిల్ మొత్తం సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కాగా, మయాంక్ అగర్వాల్ మొదటి టెస్ట్ ఆడడు.

Venkata Chari

|

Updated on: Aug 04, 2021 | 9:47 AM

నేటి నుంచి మొదలు కానున్న తొలి టెస్టులో టీమిండియా, ఇంగ్లండ్ టీంలు బరిలోకి దిగనున్నాయి. అయితే ఓపెనింగ్ పెయిర్‌పై ఆసక్తి నెలకొంది. దీంతో విలేకరుల సమావేశంలో కెప్టెన్ కోహ్లీ ఓపెనింగ్ జోడీపై మాట్లాడుతూ, టాస్‌కు వెళ్లే ముందు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటిస్తాం. అప్పుడే రోహిత్‌తో పాటు బరిలోకి ఎవరు రానున్నారో తెలుస్తుందని అన్నాడు. దీంతో రోహిత్ తొలి ఓపెనర్‌గా ఎంపికయ్యాడు.

1 / 12
రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

2 / 12
కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్

3 / 12
ఛతేశ్వర్ పుజరా

ఛతేశ్వర్ పుజరా

4 / 12
విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

5 / 12
అజింక్యా రహానే

అజింక్యా రహానే

6 / 12
రిషబ్ పంత్

రిషబ్ పంత్

7 / 12
రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్

8 / 12
జస్ప్రీత్ బుమ్రా

జస్ప్రీత్ బుమ్రా

9 / 12
ఇషాంత్ శర్మ

ఇషాంత్ శర్మ

10 / 12
మహమ్మద్ షమీ

మహమ్మద్ షమీ

11 / 12
మహ్మద్ సిరాజ్

మహ్మద్ సిరాజ్

12 / 12
Follow us