IND vs BAN: ఢిల్లీలో టీమిండియా అరుదైన ఫీట్.. బంగ్లాకు మరోసారి మడతడినట్లే
India vs Bangladesh: భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. గ్వాలియర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో జరిగే రెండో మ్యాచ్‌లో గెలిస్తే టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడం ఖాయం. కానీ, ఢిల్లీలో బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయడం కష్టం కావొచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
