IND vs BAN: టాప్ ఆర్డర్ ఫిక్స్.. కీపర్, బౌలింగ్ విభాగంలో కీలక మార్పులు.. తొలి టెస్ట్‌కు టీమిండియా ప్లేయింగ్ 11?
IND vs BAN: రోహిత్ కెప్టెన్సీలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవాలని చూస్తోంది. మరి బంగ్లాతో తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చూడాలి. సెప్టెంబర్ 19 నుంచి టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.