IND vs AUS: ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు కొత్త కెప్టెన్.. ప్రయోగాలకు తెరతీసిన బీసీసీఐ..
ఆస్ట్రేలియాతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు చీఫ్ సెలక్టర్ రెండు వేర్వేరు జట్లను ప్రకటించారు. ఒక జట్టు మొదటి రెండు వన్డేలకు, మరో జట్టు మూడో వన్డేకు మాత్రమే. తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా, రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్‌గా అవకాశం కల్పించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6