T20 Cricket: జట్టులో ఎంపిక చేయలేదు.. రిటైర్మెంట్‌కు ప్లాన్ చేశాడు.. కట్‌చేస్తే.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో స్ట్రాంగ్ వార్నింగ్..

జట్టు ఓటమి పాలైనప్పటికీ, 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన అద్భుతమైన ఆటతీరుతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

|

Updated on: Jan 29, 2023 | 9:50 AM

టీమ్‌లో సెలెక్ట్ అవుతామని ఆశించడం, ఆ తర్వాత సెలెక్ట్ కాకపోవడం ప్రస్తుతం చాలా కామన్‌గా మారిపోయింది. పదేపదే ఇలానే జరిగితే రిటైర్ కావాలనే ఆలోచనలు చేస్తుంటారు ఆటగాళ్లు. అటువంటి పరిస్థితుల నుంచి తిరిగి వచ్చి, పటిష్టంగా రాణించిన కొంతమంది ప్లేయర్లు తమ సత్తాను సెలక్టర్లకు చూపిస్తుంటారు. ఇంకా తమలో ఆడే సత్తా ఉందని చెబుతుంటారు. ఆస్ట్రేలియా స్టార్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా కెరీర్‌లోనూ ఇలానే జరిగింది.

1 / 5
UAEలో జరుగుతున్న ILT20 లీగ్‌లో జంపా అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, అతని జట్టు దుబాయ్ క్యాపిటల్స్‌ గెలవలేకపోయింది.

2 / 5
జంపా అద్బుతమైన బౌలింగ్ ముందు డెసర్ట్ వైపర్స్ జట్టు 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. జంపా తన 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జంపా తన ఓవర్లలో ఒక్క ఫోర్, సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం.

3 / 5
అయినప్పటికీ, అతని జట్టు ఈ లక్ష్యాన్ని చేరుకోలేక 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, జంపా తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

4 / 5
గత కొన్ని రోజులుగా జంపాకు అంతగా అనుకూలంగా లేదు. భారత పర్యటనలో టెస్టు సిరీస్‌కు వచ్చే ఆస్ట్రేలియా జట్టులో అతనికి చోటు దక్కలేదు. టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న జంపా, ఆ తర్వాత నిరాశ చెందాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ నుంచి నిష్క్రమించే ఆలోచన చేస్తానని ప్రకటించాడు.

5 / 5
Follow us
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు