ICC Test Ranking: ఐసీసీనే షేక్ చేసిన టీమిండియా ఆల్ రౌండర్లు.. లిస్టులో ఏకంగా ముగ్గురు..
ICC Test Ranking: ఇటీవల విడుదల చేసిన కొత్త టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో, భారత ఆల్ రౌండర్లు చోటు దక్కించుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న రవీంద్ర జడేజా ఐసీసీ ఆల్ రౌండర్ల టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురు మినహా, టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్‌లో భారత్‌కు చెందిన మరే ఇతర ఆటగాడు టాప్ 10 లేదా టాప్ 35లో లేరు. పేసర్ మహమ్మద్ షమీ 36వ స్థానంలో, బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ 37వ స్థానంలో ఉన్నారు.