Team India:ధోనీ-కోహ్లీల దెబ్బకు.. కెరీర్ ముగించిన అన్‌లక్కీ ప్లేయర్స్.. లిస్టులో నలుగురు..
Team India Cricketers: మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిన నలుగురు టీమ్ ఇండియా క్రికెటర్లు ఉన్నారు. సెలెక్టర్లతోపాటు కెప్టెన్లు కూడా వీరిని నిర్లక్ష్యం చేశారు. ఈ లిస్టులో ఓ హైదరాబాదీ ప్లేయర్ కూడా ఉన్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
