వామ్మో.. 18 భారీ సిక్స్‌లు, 10 ఫోర్లలో ఊచకోత.. డబుల్ సెంచరీ చెలరేగిన ధోని మాజీ టీంమేట్..
దేశవాళీ అండర్-23 వన్డే టోర్నీలో 407 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన ఉత్తరప్రదేశ్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ విజయానికి ఉత్తరప్రదేశ్ జట్టు కెప్టెన్ సమీర్ రిజ్వీ బాధ్యత వహించాడు. ఈ మ్యాచ్‌లో 105 బంతులు ఎదుర్కొన్న రిజ్వీ 18 సిక్సర్లు, 10 ఫోర్లతో తుపాన్ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
