WPL 2025: బద్దలైన ఎల్లీస్ పెర్రీ భారీ రికార్డ్.. డబ్ల్యూపీఎల్ చరిత్రలో మెగ్ లానింగ్ సరికొత్త చరిత్ర
Meg Lanning Breaks Ellyse Perry's WPL Record: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఇద్దరు బ్యాటర్స్ మాత్రమే 800+ పరుగులు చేశారు. ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా ఆర్‌సీబీకి చెందిన ఎల్లీస్ పెర్రీ నిలిచింది. ఇప్పుడు, పెర్రీ ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ పరుగుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
