Rohit Sharma: రోహిత్ శర్మకు భారీ ఆఫర్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. అదేంటంటే?
IPL 2024: డిసెంబర్ 12 నాటికి ముంబై ఇండియన్స్ ట్రేడ్‌కు అంగీకరించినట్లయితే, రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగమై ఉండేవాడు. అంతేకాకుండా ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ కూడా చేపట్టేవాడు. ఎందుకంటే, ఈ ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కనిపించే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ రోహిత్ శర్మను కొనుగోలు చేసి అతనికి జట్టు కెప్టెన్సీని ఇవ్వాలని ప్లాన్ చేసింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
