CSK vs PBKS, IPL 2024: తొలిసారి ఔట్ అయిన ధోని.. ఐపీఎల్ 2024 సీజన్‌లో స్పెషల్ రికార్డ్..
MS Dhoni Out: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఏ ధోని IPL 2024 లో మొదటిసారిగా అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది.