IPL 2025: RCBకి బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న రూ.12.50 కోట్ల ప్లేయర్.. ట్రోఫీ ఆశలు గల్లంతే?
Josh Hazelwood May Miss IPL 2025: ఐపీఎల్ కు ముందు ఆర్సీబీ జట్టులో చేరిన రూ.12.50 కోట్ల బౌలర్‌కు శస్త్రచికిత్స జరిగింది. అంతుకుముందు గాయపడ్డాడు. దీంతో అతను పలు కీలక సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు. ఆడటం కష్టంగా మారింది. ఈ క్రమంలో రానున్న ఐపీఎల్ 2025లోనూ ఆడడం కష్టమేనని అంటున్నారు. ఇదే జరిగితే, ఆర్‌సీబీకి బిగ్ షాక్ తగలనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
