AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: 16 ఇన్నింగ్స్‌లు.. 166 పరుగులు.. మరోసారి నిరాశ పరిచిన హిట్‌మ్యాన్

Rohit Sharma Fail: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడు. ఇంగ్లండ్ జట్టుతో మొదలైన వన్డే సిరీస్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక మొత్తంగా గతేడాది నుంచి రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రిటైర్మెంట్ చేయాలంటూ ఒత్తిడి పెరుగుతూనే ఉంది.

Venkata Chari
|

Updated on: Feb 06, 2025 | 6:46 PM

Share
తొలి వన్డేలో ఇంగ్లాండ్ భారత్ కు 249 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది.

1 / 5
249 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత జట్టుకు పవర్ ప్లేలోనే ఊహించని షాక్ తగిలింది. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ప్రస్తుతం వార్త రాసే సమయానికి శుభ్‌మాన్ గిల్ (3), శ్రేయాస్ అయ్యర్ (23) క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 15, రోహిత్ శర్మ 2 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశ పరిచారు.

2 / 5
ఆరో ఓవర్లోనే భారత్ రెండో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 7 బంతుల్లో 2 పరుగులు చేసిన తర్వాత క్యాచ్ అవుట్ అయ్యాడు. సాకిబ్ మహ్మద్ బౌలింగ్‌లో మిడ్-ఆన్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ అద్భుత క్యాచ్‌తో హిట్ మ్యాన్ ఎటువంటి మెరుపులు లేకుండా పెవిలియన్ చేరాడు.

3 / 5
ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ మరోసారి ఫ్యాన్స్‌కు నిరాశే మిగిల్చాడు. మొత్తంగా 2024/25 సీజన్‌లో మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో 10.37 సగటుతో 166 పరుగులు చేశాడు.

4 / 5
2024/25 సీజన్‌లో రోహిత్ శర్మ చేసిన పరుగులు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9, 2గా ఉన్నాయి.

5 / 5
Follow Us
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!

వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?

బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!

శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..

బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!

మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

పూర్వీకుల వంటింటి అమృతం.. మన నానమ్మల సీక్రెట్ ఈ పచ్చడే..

వచ్చేస్తున్నాడు అసలైన కింగ్.. ఇంగ్లాండ్ ఇక కాచుకోండి..

వానాకాలంలో అమ్మచేతి అల్లం టీ.. దీన్ని వెనకున్న సైన్స్ తెలిస్తే..

గురు, శని గ్రహాల్లో మార్పులు.. వీరికి ఊహించని ధన లాభం