IPL 2025: ఫ్యాన్స్‌కి బిగ్ షాకిచ్చిన కేకేఆర్.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?

Ajinkya Rahane: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్-18లో ఐదుగురు కెప్టెన్‌ల మార్పు జరగనుంది. వాటిలో RCB ఒకటి. గత సీజన్‌లో RCB జట్టుకు నాయకత్వం వహించిన ఫాఫ్ డుప్లెసిస్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు. అలాగే, కేకేఆర్ టీమ్ కెప్టెన్‌గా కనిపించిన శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు మారాడు.

Venkata Chari

|

Updated on: Dec 02, 2024 | 4:00 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈసారి కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనుంది. గతసారి జట్టుకు నాయకత్వం వహించిన శ్రేయాస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నాడు.

1 / 6
కాబట్టి, ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్‌ని ఎంచుకోవలసి ఉంది. ఇందుకోసం కొంతమంది ఆటగాళ్ల జాబితాను కేకేఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం.

2 / 6
ఈ జాబితాలో సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే పేరు ముందంజలో ఉండడం విశేషం. ఈ ఐపీఎల్ మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రహానెను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది.

3 / 6
ఇప్పుడు రహానే అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేకేఆర్ కెప్టెన్సీపై చర్చ జరిగినట్లు సమాచారం. రహానే గతంలో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌, రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

4 / 6
దేశవాళీ మైదానంలో టీమిండియాతో పాటు ముంబై జట్టును నడిపించిన అనుభవం కూడా అతనికి ఉంది. అందుకే అజింక్య రహానేకు కెప్టెన్సీ టైటిల్ ఇవ్వాలని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ చర్చించిందని, తుది నిర్ణయం త్వరలో వెలువడనుంది.

5 / 6
కోల్‌కతా నైట్ రైడర్స్ స్క్వాడ్: రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్, ఎన్రిక్ నోకియా, అంగ్క్రిష్ రఘువంశీ, వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే. పావెల్, లవ్‌నీత్ సిసోడియా, అజింక్యా రహానే, అంకుల్ రాయ్, మొయిన్ అలీ, ఉమ్రాన్ మాలిక్, స్పెన్సర్ జాన్సన్.

6 / 6
Follow us
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం

ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్..
ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్..
పిచ్చుకల కోసం తన ఇంటినే.. ఈ కరీంనగర్ యువకుడిని అభినందించాల్సిందే

ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది

'జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి'

ఆదివారం మాంసం తింటున్నారా..? ఈ విషయం తెలిస్తే

HYDలో సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్.. డిస్కౌంట్ లో టికెట్స్

దిల్ రాజుతో సహా మైత్రి మేకర్స్ పై కూడా దాడులు

భువనేశ్వరి, బ్రాహ్మణి సంపాదిస్తుంటే.. నేను, లోకేష్ రాజకీయాలు..

పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు