AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసి పిల్లల్లా మారిపోయిన టీమిండియా క్రికెటర్లు.. గడ్డాలు, మీసాలతో ఎంత క్యూట్‌గా ఉన్నారో చూశారా?

గౌరవ్ అగర్వాల్(@7Gaurav8) అనే ట్విటర్ యూజర్ ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీ సాయంతో స్టార్‌ క్రికెటర్లను చిన్న పిల్లల్లా మార్చేశాడు. ప్రస్తుతం వీరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారాయి.

Basha Shek
|

Updated on: Jan 15, 2023 | 7:49 PM

Share
మన  టీమిండియా క్రికెటర్లు సడెన్‌గా చిన్న పిల్లల్లా మారిపోయారు. క్యూట్‌ లుక్స్‌తో తెగ ముద్దొచ్చేస్తున్నారు. క్రికెటర్లు.. చిన్న పిల్లల్లా మారిపోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే అసలు విషయం తెలుసుకుందాం రండి. (విరాట్‌- రోహిత్‌)

1 / 6
 గౌరవ్ అగర్వాల్(@7Gaurav8) అనే ట్విటర్ యూజర్ ఆర్టిఫిషియల్‌  టెక్నాలజీ సాయంతో స్టార్‌ క్రికెటర్లను చిన్న పిల్లల్లా మార్చేశాడు. ప్రస్తుతం వీరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారాయి. (ధోని- జడేజా)

2 / 6
బుమ్రా- చాహల్‌

బుమ్రా- చాహల్‌

3 / 6
 రిషబ్‌ పంత్- కేఎల్‌ రాహుల్‌

రిషబ్‌ పంత్- కేఎల్‌ రాహుల్‌

4 / 6
సూర్యకుమార్ యాదవ్- శ్రేయస్‌ అయ్యర్‌

సూర్యకుమార్ యాదవ్- శ్రేయస్‌ అయ్యర్‌

5 / 6
సంజూ శామ్సన్‌- స్మృతి మంధాన

సంజూ శామ్సన్‌- స్మృతి మంధాన

6 / 6
Follow Us
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ..

విటమిన్ మాత్రలు వాడుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

రామాయణంలో సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన జటాయువు.. ప్రపంచంలో

ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గోవా పాలొలెమ్‌.. ఈ బీచ్‌ ప్రత్యేకతలు..

ఐసీయూలో ఏం జరిగింది? ఓటీటీలో మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్

అలిపిరి పేరు ఎలా వచ్చింది? చింత చెట్టు నుంచి రామానుజాచార్యుల వరకు

Mahindra UDO ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు

మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం.. కొత్తగా 4.5 లక్షల చేయూత పింఛన్లు

Dubstep Buzz X11 ఇయర్‌‌బడ్స్​లో మతిపోగొట్టే ఫీచర్లు

రూ.6 లక్షల బడ్జెట్​లో ఫ్యామిలీ కారు కొనాలంటే ఏది బెస్ట్​