Team India: అరంగేట్రం మ్యాచ్‌లోనే 16 వికెట్లతో ప్రపంచ రికార్డు.. కట్ చేస్తే.. కేవలం 17 మ్యాచ్‌ల్లోనే కెరీర్ క్లోజ్..
భారత దిగ్గజ స్పిన్ బౌలర్ నరేంద్ర హిర్వానీ 1988లో వెస్టిండీస్‌పై చారిత్రాత్మక అరంగేట్రం చేశాడు. కానీ, అలా ఎక్కువ కాలం కొనసాగించలేక.. బ్యాడ్ లక్‌తో కెరీర్ ముగించిన ఆటగాళ్లలో ఒకరిగా మిగిలాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
