- Telugu News Photo Gallery Cricket photos IND vs SL: Virat Kohli Scores 4 International Centuries On January 15th
Virat Kohli: పరుగుల రారాజుకు అచ్చొచ్చిన సంక్రాంతి పండగ.. ఒకే రోజు నాలుగు సెంచరీలతో విరాట్ కోహ్లీ రికార్డు
విరాట్ కోహ్లీకి ఇది 74వ అంతర్జాతీయ సెంచరీ. అయితే ఈ సెంచరీకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే.. సంక్రాంతి సీజన్ విరాట్ కోహ్లీకి బాగా కలిసొచ్చింది. ఈ పండగ సీజన్లో విరాట్ ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు సెంచరీలు కొట్టాడు. అదికూడా జనవరి 15వ తేదీనే.
Updated on: Jan 16, 2023 | 8:23 AM
Share

ఫలితంగా 25000 పరుగులు సాధించిన క్రికెటర్ల ఎలైట్ గ్రూప్‌లో కూడా కోహ్లీ ప్రథమ స్థానంలో ఉన్నట్లయింది.
1 / 5

ఈ మెరుపు సెంచరీ తర్వాత మరింత అగ్రెసివ్‌గా ఆడిన కోహ్లి.. లంక బౌలర్లను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్ మొత్తమ్మీద 110 బంతులు ఆడిన రన్ మెషిన్ ఏకంగా 8 భారీ సిక్సర్లు, 13 ఫోర్లతో అజేయంగా 166 పరుగులు చేశాడు.
2 / 5

Virat Kohli
3 / 5

2017 జనవరి 15న ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 122 పరుగులు చేశాడు. అలాగే 2018లో ఇదే తారీఖున దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 153 పరుగులు చేశాడు. ఇక 2019 జనవరి 15న ఆస్ట్రేలియాపై 104 పరుగులు చేశాడు.
4 / 5

4. విరాట్ కోహ్లీ: ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. భారత్‌లో ఆడిన వన్డేల్లో మొత్తం 66 సిక్సర్లు బాదిన కింగ్ కోహ్లీ నాల్గో స్థానంలో నిలిచాడు.
5 / 5
Related Photo Gallery
మళ్లీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ
మీకు లోన్ ఉందా..? ఈఎంఐలు తగ్గుతున్నాయ్..
బ్రష్ ఎప్పుడు చేయాలి.. బ్రేక్‌ఫాస్ట్‌కు ముందా..? తర్వాతా..?
ఈ సీరియల్ చిన్నది.. బిగ్‌బాస్ లో ఫైర్ బ్రాండ్..
విమానం క్యాన్సిల్ అయిందా..? రీఫండ్ కోసం ఇలా చేయండి
వామ్మో.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..
Rashi Phalalu: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




