IND vs ENG: మాంచెస్టర్‌లో ఊరమాస్ ఇన్నింగ్స్‌కు అభిషేక్ శర్మ రెడీ.. ధోనీ, రైనా రికార్డులు బద్దలే..!
Abhishek Sharma Records: మొదటి మ్యాచ్‌లో భారత్ 189 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి కాలేదు. ఇప్పుడు అందరి కళ్లు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగబోయే రెండో టీ20పైనే ఉన్నాయి. అభిషేక్ శర్మ ఇదే జోరును కొనసాగించి ధోనీ, రైనాల రికార్డులను అధిగమిస్తూ టీమిండియాకు సిరీస్‌లో ఆధిక్యాన్ని అందిస్తాడని అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
