IPL 2008-2023: అన్ని సీజన్లలోనూ ఐపీఎల్ క్రికెట్ ఆడిన ఆటగాళ్లు వీరే.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?
IPL 2008-2023: ఐపీఎల్ అనేది భారతీయ యువ క్రికెర్లకు వరం కంటే ఎక్కువ. ఒక్క సీజన్‌లో మెరుపులు మెరిపించినా టీమిండియాలో స్థానం పొందడానికి అవకాశం లభించినట్లే. అలాగే కదా.. ఇప్పుడున్న టీమిండియా ప్లేయర్లు జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నది. అలా అవకాశం అందిపుచ్చుకుని టీమిండియా తరఫున ఆడి, రిటైర్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ ఐపీఎల్ క్రికెట్‌లో తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు కూడా ఆడుతూనే ఉన్న ప్లేయర్లు కూడా ఉన్నారు. అసలు ఆ ఆటగాళ్లు ఎవరు..? ఏయే టీమ్స్ తరఫున ఆడారు..? ఆ వివరాలు తెలుసుకుందాం..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
