Weakness: బలహీనతతో ఏ పని చేయలేకపోతున్నారా.. వీటితో సమస్య దూరం..

ప్రస్తుత కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బలహీనతకు గురవుతుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేం ఏకాగ్రత పూర్తిగా దెబ్బ తింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తేలికగా జీర్ణమయ్యేవి, శరీరానికి శక్తి లభించే వాటిని ఎప్పుడూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు శరీరంలోని బలహీనతకు కారణం ఏంటీ.. దాన్ని దూరం చేయడానికి ఆహారంలో ఎలాంటి పదార్థాలను చేర్చుకోవాలి.. అనే విషయాలను గురించి  ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

|

Updated on: Sep 01, 2024 | 4:03 PM

ప్రస్తుత కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బలహీనతకు గురవుతుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేం ఏకాగ్రత పూర్తిగా దెబ్బ తింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తేలికగా జీర్ణమయ్యేవి, శరీరానికి శక్తి లభించే వాటిని ఎప్పుడూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5
 శరీరంలో బలహీనతకు కారణం:  విటమిన్ బి12 లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. డిప్రెషన్, ఆందోళన కూడా శరీరాన్ని బలహీనం చేస్తాయి. ఇది ఏదో ఒక రకమైన వ్యాధి వల్ల కూడా ఇలా జరుగుతుంది. శరీరంలో బలహీనత ఉంటే ఆహారంలో వీటిని జోడించండి..

2 / 5
సీజనల్ పండ్లు, కూరగాయలతో శరీరానికి ప్రయోజనం: బలహీనంగా భావించే వ్యక్తులు వారి ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. ఎందుకంటే శరీరానికి ఎంతో అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండ్లలో ఉంటాయి. అదే సమయంలో పండ్లలో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్య ఉండదు. శరీరంలో నీటి కొరత కూడా బలహీనతకు కారణమవుతుంది.

3 / 5
లీన్ ప్రొటీన్ తీసుకోండి: శరీర బలహీనతను తొలగించడానికి లీన్ ప్రొటీన్లు అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. దీని కోసం ఆహారంలో సముద్రపు (చేపలను) ఆహారాలను, మాంసం, గుడ్లు వంటి వాటిని చేర్చుకోవచ్చు. ఇంకా ఆకుకూరలు, పెరుగు, కాయధన్యాలను తీసుకోవచ్చు. లీన్ ప్రోటీన్ గుండెకు చాలా మంచిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

4 / 5
నట్స్, తృణ ధాన్యాలు తినండి: శరీరంలో బలహీనత ఉన్నప్పుడు నట్స్, తృణ ధాన్యాలు తినవచ్చు. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా అవి సులభంగా జీర్ణమవుతాయి. మరోవైపు ప్రతిరోజూ నట్స్, తృణ ధాన్యాలును తీసుకుంటే మీ బలహీనత, అలసట తొలగిపోతుంది.

5 / 5
Follow us
టాబ్లెట్‌ల కొని, యువతీయువకులు చేసే పని ఇదా..?

మాటలు రావు.. వినిపించదు.. అభినయంలో అదుర్స్.. ఎవరో గుర్తు పట్టారా?

మీ ప్రాంతాలకు పాములు వస్తున్నాయా.. ఈ నంబర్లకు కాల్ చేయండి..

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక కొత్త ప్రయోగం.! కామెడీ , హారర్..

ఎదురుచూపులకు ఫుల్ స్టాప్.. డెలివరీలకు ఇక వేళాయె..

బలహీనతతో ఏ పని చేయలేకపోతున్నారా.. వీటితో సమస్య దూరం..

చీరకట్టులో జిమ్‌ వర్క్‌ఔట్స్‌..! నెట్టింట తీవ్ర దుమారం..కారణం?

చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!

పులిపిర్లను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు ఇవే.. పైసా ఖర్చు ఉండదు..

రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌గా ఉందిః భట్టి విక్రమార్క
రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌గా ఉందిః భట్టి విక్రమార్క
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!

వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా

ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!

ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..

ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?

యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర

ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు

కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం