- Telugu News Photo Gallery CM Revanth Reddy Joins Rahul Gandhi at Sharad Pawar's Exclusive Pre Birthday Dinner Bash in Delhi
CM Revanth Reddy: ఢిల్లీలో NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటను వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విందుకు హాజరయ్యారు. గురువారం శరద్ పవార్ 85 వసంతాలను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయనకు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Updated on: Dec 10, 2025 | 11:50 PM
Share

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విందుకు హాజరయ్యారు..గురువారం శరద్ పవార్ పుట్టినరోజు.. 85 వసంతాలను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి శరద్ పవార్ కి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
1 / 5

తన పుట్టిన రోజు సందర్భంగా శరద్ పవార్ తన నివాసంలో రాజకీయ నాయకులు, ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు.
2 / 5

ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కూడా పాల్గొన్నారు.
3 / 5

ఈ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను సైతం సీఎం రేవంత్ రెడ్డి కలిసారు.
4 / 5

ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై కాసేపు చర్చించుకున్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వివరించారు.
5 / 5
NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
ఏపీలో సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్ లైన్ లోనే
18 బ్యాంకుల నుంచి రూ.5,572 కోట్లు తీసుకున్న అన్మోల్ అంబానీ
భారత్ లో విదేశీ కంపెనీల పెట్టుబడుల జాతర
కులం అనే అడ్డుగోడలను తొలగించేందుకే యంగ్ ఇండియా స్కూల్స్
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. వచ్చే మూడు రోజులు..
కాసులు కురిపిస్తున్న హారర్ సినిమాలు..
మల్టీప్లెక్స్ బిజినెస్.. మూడు పువ్వులు ఆరు కాయలు
అఖండ 2 ఈ వారమా..3 రోజుల్లో సాధ్యమేనా
పవన్ కళ్యాణ్ ప్లాన్ B.. ఉస్తాద్ తర్వాత రీ ఎంట్రీ
అయ్యో.. పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది.. ఇవాళ తులం ఎంతంటే
తిరుమల వెంకన్న సేవలో శ్రియా..
తిరుపతి-షిర్డి మధ్య కొత్త రైలు ప్రారంభం
Video: ఓయూలో తెలంగాణ సీఎం రేవంత్.. అందుకే వచ్చానని కీలక వ్యాఖ్యలు
పెద్ద సమస్యే.. ఇక ఆ ఆలయంలో పూజారులు పెళ్లిళ్లు చేయరట..!
Hyderabad Traffic Rule: హైదరాబాద్లో అమలులోకి కొత్త ట్రాఫిక్ రూల్..?
Hyderabad: వావ్.. హైదరాబాద్లో కొత్త అట్రాక్షన్.. రూ.235 కోట్ల పెట్టుబడి..
