Yashika Aannand: టెంప్టింగ్ లుక్స్ తో సెగలు రేపుతున్న యషిక ఆనంద్.. చిన్నదాని హాట్ ట్రీట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
కోలీవుడ్ బ్యూటీ యషికా ఆనంద్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 2018లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘నోటా’ సినిమాలో ఈమె ఓ యంగ్ పొలిటీషియన్ గా నటించింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు కాబట్టి టాలీవుడ్లో ఈమెకు ఆఫర్లు రాలేదు. ఇదిలా ఉండగా.. 2021 జూలై 25న యషికాకి భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. తన స్నేహితులతో కలిసి రాష్ డ్రైవింగ్ కారణంగా ఈమె మమల్లాపుర ఏరియాలోని సులేరికాడు వద్ద పెద్ద యాక్సిడెంట్ కు గురైంది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
