ఓ భారీ సినిమా చేస్తున్నపుడు దర్శకుల ఫోకస్ అంతా దానిమీదే ఉంటుంది.. మరో సినిమా గురించి ఆలోచించే టైమ్ వాళ్లకుండదు. కానీ ఇక్కడ కొందరు దర్శకులు మాత్రం.. ఓ పెద్ద సినిమా చేస్తూనే మధ్యలో మరో చిన్న సినిమా తెరకెక్కిస్తున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. ఇప్పుడందరూ అదే దారిలో వెళ్తున్నారు. టాలీవుడ్‌లో ఇదే ట్రెండ్ అయిపోయిందిప్పుడు.