AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Science Fiction: సైన్స్ ఫిక్షన్‌ కథలు వైపు టాలీవుడ్ అడుగులు.. ఆ సినిమాలు ఏంటి.?

తెరమీద అరుదుగా కనిపించే సైన్స్ ఫిక్షన్‌ కథలు ఇప్పుడు కాసింత వేగంగా కదులుతున్నాయి. పెద్దా, చిన్నా అని తేడా లేకుండా, సైంటిఫిక్‌ థ్రిల్లర్స్ మీద ఇంట్రస్ట్ ఉన్న మేకర్స్ అందరూ ఆ జోనర్‌ని ఇష్టంగా ట్రై చేస్తున్నారు. అందుకే కల్కి టు మాయవన్‌ ఈ లైనప్‌ కాస్త కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. అయితే తెలుగులో రెడీ అవుతున్న సైన్స్ ఫిక్షన్‌ సినిమాలు ఏంటి.? వాటి విశేషాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Prudvi Battula
|

Updated on: May 19, 2024 | 2:50 PM

Share
నేనిప్పటిదాకా ఇంత టెక్నికల్‌ మూవీని చూడలేదు అని బిగ్‌ బీ అమితాబ్‌ లాంటి లెజెండ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారంటేనే కల్కి 2898ఏడీని నాగ్‌ అశ్విన్‌ ఏ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

1 / 5
గతాన్ని భవిష్యత్తుని లింకు చేస్తూ ఫ్యూచరిస్టిక్‌ సినిమాగా రూపొందిస్తున్నారు కల్కి చిత్రాన్ని. జూన్‌ 27 ఎప్పుడెప్పుడు వస్తుందా? సినిమా ఎలా ఉండబోతోందా అని వేయి కళ్లతో వెయిట్‌ చేస్తున్నారు జనాలు.

2 / 5
 మెదడులో చిప్‌ పెట్టడం, మరొకరి తాలూకు జ్ఞాపకాలను ఇంజెక్ట్ చేయడం అనే కాన్సెప్టుతో విడుదలైంది ఇస్మార్ట్ శంకర్‌. వినడానికే కొత్తగా ఉండటంతో వెంటనే యాక్సెప్ట్ చేసేశారు జనాలు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కి సీక్వెల్‌గా డబుల్‌ ఇస్మార్ట్ తెరకెక్కుతోంది. ఆ మధ్య కాస్త నెమ్మదిగా కదిలిన ప్రాజెక్టు... ఈ మధ్య డబుల్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. పూరి జగన్నాథ్‌కి, రామ్‌కీ ఈ సినిమా హిట్‌ చాలా ఇంపార్టెంట్‌.

3 / 5
సూపర్‌ పవర్‌ ఉన్న ఓ విలన్‌తో సామాన్యుడు చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్‌ అడ్వెంచరస్‌ సినిమా మాయవన్‌. సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్నారు. బ్రెయిన్‌ ట్రాన్స్ ప్లాంటేషన్‌ సన్నివేశాలు కూడా సినిమాలో కీలకం. ప్రస్తుతం హైదరాబాద్‌లో మాయవన్‌ షూటింగ్‌ జరుగుతోంది.

4 / 5
 తేజ సజ్జా నటిస్తున్న సినిమా మిరాయ్‌. సూపర్‌ యోధ కాన్సెప్టెతో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లోకే వస్తుంది. కాన్సెప్ట్ వీడియోతోనే జనాల్లో ఆసక్తి రేకెత్తించింది మిరాయ్‌. సూపర్‌ హీరోగా తేజ సజ్జా ఎలా మెప్పిస్తారోనన్న ఆసక్తి బాగా కనిపిస్తోంది.

5 / 5
Follow Us
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్

హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!

ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?

అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..

రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు

రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది

పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి

రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్