Vikram: నయా రూట్లో ట్రావెల్ చేస్తున్న విక్రమ్.. ఇప్పటికైనా ప్రేక్షకులకు దగ్గరయ్యేనా
దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు ఎవరైనా మొండిగా ఎందుకుంటారు? ఎక్కడో ఆగి ఆలోచిస్తారు కదా... విక్రమ్ విషయంలోనూ ఇదే జరిగినట్టుంది. రకరకాల ప్రయోగాలు చేసి రియాలిటీకి దూరంగా ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్షకులు పట్టించుకోరనే విషయాన్ని అర్థం చేసుకున్నట్టున్నారు చియాన్... అందుకే రూట్ మార్చి జనాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
