Krithi Shetty Photos: క్యూట్ ఫోజులతో తన అభిమానుల మనసులను దోచుకుంటున్న కృతి.. బెబమ్మ న్యూ ఫొటోస్..
కృతి శెట్టి.. ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. నిజానికి ఉప్పెనలో ముందు హీరోయిన్ ఈమె కాదు.. మనీషా రాజ్ అనే మరో అమ్మాయిని తీసుకుని ఎందుకో మనసు కుదరక కృతి వైపు వచ్చాడు దర్శకుడు బుచ్చిబాబు.

1 / 18

2 / 18

3 / 18

4 / 18

5 / 18

6 / 18

7 / 18

8 / 18

9 / 18

10 / 18

11 / 18

12 / 18

13 / 18

14 / 18

15 / 18

16 / 18

17 / 18

18 / 18
