కన్నడ బ్యూటీకి తగ్గిన ఆఫర్స్.. శ్రీనిధి శెట్టి నెక్స్ట్ సినిమా ఏంటి.?
Rajeev
13 April 2026
శ్రీనిధి శెట్టి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత మిస్ సుప్రనేషనల్ 2016 విజేత. ఈ ముద్దుగుమ్మ ప్రధ
ానంగా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది.
2015లో మిస్ కర్ణాటక , మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లను, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్‌ను గె
లుచుకుంది.
మిస్ సుప్రనేషనల్ 2016లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి, ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండో భారతీయురాలై
ంది.
ఇక ముద్దుగుమ్మ 2018లో కన్నడ చిత్రం KGF: ఛాప్టర్ 1లో రీనా దేశాయ్ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింద
ి.
ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. KGF: ఛాప్టర్ 2లో కూడా ఆమె నటనకు మంచి
గుర్తింపు లభించింది.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
చివరిగా శ్రీనిధి శెట్టి తెలుసు కదా అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమాను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?