కాజోల్ అజయ్ దేవగన్ నాటి నుంచి నేటి వరకు మధురానుభూతులు… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫొటోస్
బాలీవుడ్ బ్యూటీ ఫుల్ కపుల్స్ లో కాజోల్ అజయ్ దేవగన్ జంట కూడా ఒకటి.. వీరిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్న వారే. ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్నపటికీ తమ అన్యోన్య దాంపత్యంకు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు.. తాజాగా కాజోల్ అజయ్ కు సంబంధించిన పెళ్లి నాటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి...

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
