AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇమ్యూనిటీని చిటికెలో పెంచే.. క్యారెట్ మజ్జిగ పులుసు

Carrot Buttermilk Curry Healthy Summer Recipe in Telugu: క్యారెట్ మజ్జిగ పులుసును చేసుకుని తింటే రుచి సూపర్ ఉంటుంది. ఈ మజ్జిగ పులుసును ఇడ్లీల్లో కూడా తింటారు. ఇంకా వేసవిలో తగిలే వడ దెబ్బకు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు

Prasanna Yadla
|

Updated on: Apr 14, 2026 | 10:16 AM

Share
కావల్సిన పదార్దాలు : మూడు కప్పుల మజ్జిగ, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, మూడు ఉల్లిపాయలు,ఐదు పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా  ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్  కొబ్బరి పొడి, అర టేబుల్ స్పూన్,  జీలకర్ర,  ఆవాలు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, నూనె, కొత్తిమీరను  తీసుకోవాలి.

1 / 5
ముందుగా క్యారెట్ తీసుకుని నీటితో కడిగి ముక్కలు చేసి, పసుపు, ఉప్పుతో ఉడికించాలి. ఇక ఇప్పుడు కొబ్బరి, జీలకర్రను మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత  కవ్వంతో  దానిని తిప్పుకోవాలి.

2 / 5
ఇప్పుడు ఉడుకుతున్నముఖాల్లో ఈ మజ్జిగను పోసి సన్నని మంటపై వేయించాలి మరి బాగా మరిగించకండి. కొద్దిగా వేడయ్యే వరకు స్టవ్ మీదే ఉంచండి. ఇలా చేస్తే మంచి రుచి ఉంటుంది.

3 / 5

ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్‌ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ చేసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకును వేసి పోపు  పెట్టుకుని దీనిలో బాగా  కలుపుకోవాలి.

4 / 5
అంతే వేడి వేడి క్యారెట్ మజ్జిగ పులుసు  రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో  తింటే రుచి  సూపర్ ఉంటుంది. ఈ మజ్జిగ పులుసు ఇడ్లీల్లో కూడా బాగుంటుంది. వేసవిలో తగిలే వడ దెబ్బకు ఇది బెస్ట్ రెసిపీ

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..