AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. మంగళవారం ఒక్కసారిగా భారీగా పెరుగుదల.. లేటెస్ట్ రేట్లు ఇవే..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారికి నిరాశ ఎదురైంది. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ఇప్పుడిప్పుడు గోల్డ్ సేల్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ధరలు పెరుగుతుండటంతో షాక్ అవుతున్నారు. మంగళవారం లేటెస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి.

Venkatrao Lella
|

Updated on: Apr 14, 2026 | 10:00 AM

Share
బంగారం రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గత రెండు రోజులుగా తగ్గగా.. మంగళవారం భారీగా పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, ఉద్రిక్తతలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంపై కొనసాగుతున్న అనిశ్చితి వల్ల బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో తెలియక కన్‌ప్యూజన్‌లో పడుతున్నారు

1 / 5
మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,53,930 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఇది రూ.1,52,460గా ఉండగా.. ఇవాళ ఏకంగా రూ.1470 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,41,100 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,39,750గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1350 పెరిగిందని చెప్పవచ్చు.

2 / 5
ఇక చెన్నైలో ఏకంగా గోల్డ్ రేటు మరింత పెరిగింది. నిన్న రూ.1,53,380గా ఉండగా.. ఇప్పుడు రూ.1,55,130కి చేరుకుంది. అంటే రూ.1750 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతోండగా.. సోమవారం ఇది రూ.1,40,600 వద్ద కొనసాగింది. ఇవాళ రూ.1600 పెరిగింది.

3 / 5
అటు ఢిల్లీలో 24 క్యారెట్ల రేటు చూస్తే రూ.1,54,080గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,250 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,53,930 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,100 వద్ద కొనసాగుతోంది.

4 / 5
మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. చెన్నైలో నిన్న రూ.2.60 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ రూ.2.65 లక్షలకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కూడా రూ.2.65 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.

5 / 5
Follow Us
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!

బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?

అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!

‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్

వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!

ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!

భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?

దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!

ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!