AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండల ఎఫెక్ట్.. మార్కెట్లో ఆ జ్యూసుకు విపరీతమైన క్రేజ్.. అక్కడ భారీ డిమాండ్

Cool foods in Summer in Telugu: ఓ వైపు ఎండలు కూడా భగ్గుమంటున్నాయి. రోజు రోజుకి విపరీతంగా పెరిపోతోంది. ఇక ఇదే సమయంలో అందరూ నేచురల్ డ్రింక్స్ పైన చాలా మంది ఆధారపడుతున్నారు. వాటిలో వెజిటేబుల్ జ్యూస్ కోసం అయితే, జనాలు ఎగబడుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Apr 14, 2026 | 9:56 AM

Share
 మనుషుల జీవన శైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో అందరూ త అలవాట్ల పైన దృష్టి పెడుతున్నారు. ఇంకా  మితమైన ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం లాంటివి కొత్తవై అలవాటు చేసుకుంటున్నారు

1 / 5
ఓ వైపు ఎండలు కూడా భగ్గుమంటున్నాయి. రోజు రోజుకి విపరీతంగా పెరిపోతోంది. ఇక ఇదే సమయంలో అందరూ నేచురల్ డ్రింక్స్ పైన చాలా మంది ఆధారపడుతున్నారు. వాటిలో వెజిటేబుల్ జ్యూస్ కోసం అయితే, జనాలు ఎగబడుతున్నారు.

2 / 5
కూరగాయల జ్యూస్ కోసం పొద్దున నుంచి రాత్రి వరకు జనాలు క్యూ కడుతున్నారు.  దీనిని తాగిన వారు కూడా టేస్ట్ బాగుందని గ్లాసుల మీద గ్లాసుల మీద తాగుతున్నారు. దీంతో ఈ జ్యూస్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.

3 / 5
 సొరకాయ, ఉసిరి, కొత్తిమీర ఇలా రక రకాల కూరగాయల జ్యూస్ ఒక్కో రూ. 30 నుంచి రూ. 40 గా అమ్ముతున్నారు. ఇంకా బీట్ రూట్ క్యారెట్ జ్యూస్ రూ. 50 నుంచి 60 గా అమ్ముతున్నారు

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
నెలకు రూ.2,08,915 జీతంతో.. AP విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాలు

పాన్ కార్డ్ ఇనాక్టివ్ అయిందా..? ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..?

ఆ దెబ్బతో పుచ్చకాయలు తినడం మానేశా..
ఆ దెబ్బతో పుచ్చకాయలు తినడం మానేశా..
కోహ్లీ తన పని తాను చూస్కోకుండా.. ఎంతసేపు పక్కోడిని..!

రోగాలు రమ్మన్నా రావు.. వర్షాకాలంలో ఇమ్యునిటీ పెంచే సూపర్ ఫుడ్స్‌

ఒక్కో సీన్ గూస్ బంప్స్.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..

తెలంగాణలో ఎన్నికలు జరిగేది అప్పుడే.. గెలిచేది మేమే: సీఎం రేవంత్

రూ. లక్షన్నర జీతంతో.. TGPSC టౌన్ ప్లానింగ్ శాఖలో ఉద్యోగాలు

గరుడ పురాణంలో చెప్పిన ఈ నియమాలతో మీ ఆర్థిక కష్టాలన్నీ మాయం!

ఈ20 పెట్రోల్ వాడటం సేఫ్ కాదా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదిగో