రకుల్ అందాల సెగలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

Samatha

13 April 2026

అందాల చిన్నది రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.

రకుల్ ప్రీత్ సింగ్

ఈ అమ్మడు తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

స్టార్ బ్యూటీ

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్

ఈ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తర్వాత నాగ చైతన్య , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది.

వరస సినిమాలు

వరసగా సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.

బ్లాక్ బస్టర్ హిట్స్

కొన్ని రోజుల పాటు తన అందం, నటనతో టాలీవుడ్‌నే షేక్ చేసిన ఈ చిన్నది, తర్వాత బాలీవుడ్ చక్కేసింది. అక్కడ పలు సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బాలీవుడ్

తర్వాత బాలీవుడ్ నిర్మాతను వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది. అంతే కాకుండా ఓవైపు సినిమాలు, బిజినెస్‌లు చూసుకుంటూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

వివాహం

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

బ్యూటిఫుల్ ఫొటోస్