చీరలో మెరిసిపోతున్న కేజీఎఫ్ బ్యూటీ.. బ్యూటిపుల్ ఫొటోస్!
Samatha
13 April 2026
అందాల ముద్దుగుమ్మ కేజీఎఫ్ బ్యూటీ, శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం.
కేజీఎఫ్ బ్యూటీ
ఈ ముద్దుగుమ్మ కేజీఎఫ్ సినిమాతో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ మూవీతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది.
క్రేజ్
కేజీఎఫ్ చాప్టర్ వన్ లో రీనా దేశాయ్ పాత్రలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈబ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గుర్తి
ంపు సంపాదించుకుంది.
కేజీఎఫ్ చాప్టర్ వన్ తో ఎంట్రీ
ఒక్క సినిమాతో ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. దీని తర్వాత ఈ బ్యూటీకి వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి.
స్టార్ హీరోయిన్
ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత నాని సరసన హిట్ 3లో నటించి మరోసారి సూపర్ హిట్ అందుకుంది.
హిట్ 3
ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వరసగా సినిమాలు చేస్తూ, బిజీ బిజీగా గడిపేస్తుంది.
చేతినిండా సినిమాలు
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తుంట
ుంది.
ఫుల్ యాక్టివ్
తాజాగా ఈ అమ్మడు లేత గులాబీ చీరలో అందంగా ఉన్న పిక్స్ షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
క్యూట్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
చికెన్ తిన్న తర్వాత ఇవి తిన్నారో, మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే!
పురుషులకు ఎంట్రీ లేని ఆలయాలు ఇవే.. భారత్లో ఎక్కడున్నాయంటే?
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!