AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరికొత్త స్టైలిష్ లుక్‌లో ఊర్వశి రౌటెలా..ఫ్యాన్స్ కామెంట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ బ్యూటీ అందాల ముద్దుగుమ్మ ఊర్వశీ రౌటెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు సరికొత్త గ్లామర్ లుక్‌తో తన అభిమానులకు అందాల విందు ఇస్తుంటుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా సరికొత్త స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోస్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ పై నెట్టింట్లో తెగ ట్రోలింగ్ మొదలైంది. ఎందుకో మీరే తెలుసుకోండి.

Samatha J
|

Updated on: Mar 05, 2025 | 3:40 PM

Share
ఊర్వశి రౌటెలా తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఆ కార్యక్రమంలోని ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ అమ్మడు ధరించిన డ్రెస్ పై కొందరు పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తే మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు.

1 / 5
పారిస్ ఈవెంట్‌కు ఈ బ్యూటీ 3డీ ఫ్లోరల్ డ్రెస్‌లో అటెండ్ అయ్యింది. ప్రస్తుతం ఈమె డ్రెస్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఈ అమ్మడు బ్లాక్ అండ్ ఎల్లో కలర్‌లో ఉన్న గౌన్ ధరించింది. అందులో బ్లాక్ కలర్ ఫాబ్రిక్ మీద పెద్ద పెద్ద  పూల డిజైన్స్‌తో ఈ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంటుంది. బంగారు రంగులోని ఝుమ్కీలు, ఎత్తైన పోనీతో రాయల్ లుక్ టచ్ ఇచ్చింది.

2 / 5
అయితే ఊర్వశి రౌటెలా డ్రెస్ పై ఓ యూజర్ అందమైన ఊర్వశి అని కామెంట్ చేయగా, మరొకరు ఉర్ఫీ జావేద్ నీకంటె మెరుగ్గా దుస్తులు ధరిస్తుందంటూ కామెంట్ చేశారు.

3 / 5
ఇంకో యూజర్ ఇది ఫ్యాషన్‌నా లేదా ఆప్టికల్ భ్రమనా , ఇది ఓ తోటలా కనిపిస్తుంది అని మరొకరు, ఇలా ఒకొక్కరూ ఒక్కో అభిప్రాయం తెలపడంతో ఇప్పుడు ఊర్వశి పారిస్ లుక్ నెట్టింట చర్చానీయాంశం అవుతోంది.

4 / 5
ఇక ఊర్వశి రౌటెలా ఇటీవల బాలయ్య డాకుమాహారాజ్ సినిమాలో దబిడి దిబిడే అంటూ ఐటమ్ సాంగ్ చేసి అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ, బాలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం.

5 / 5
Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ

ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!

నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు

భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..

నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..

ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!

చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి

10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..

దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..

స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి