AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top5 Film Updates: హాయ్‌ నాన్న నుంచి బ్రో వరకు.. లేటెస్ట్ టాప్ 5 ఫిల్మ్ అప్ డేట్స్ మీకోసమే

నేను సూపర్‌ విమెన్‌: అభిప్రాయాలు మార్చుకోండి సార్‌, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటూ నేను సూపర్‌ విమెన్‌ కర్టన్‌ రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించింది ఆహా. ఈ కార్యక్రమం ప్రోమోను ఈ షోలో మెంటర్లుగా, ఇన్వెస్టర్లుగా వ్యవహరించే ఏంజెల్స్ రోహిత్‌ చెన్నమనేని, శ్రీధర్‌, రేణుక బొడ్ల, సిందూర పొంగూరు, కరణ్‌ బజాజ్‌ ఆవిష్కరించారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jul 14, 2023 | 12:34 PM

Share
Aha - నేను సూపర్‌ విమెన్‌: అభిప్రాయాలు మార్చుకోండి సార్‌, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటూ నేను సూపర్‌ విమెన్‌ కర్టన్‌ రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించింది ఆహా.  ఈ కార్యక్రమం ప్రోమోను ఈ షోలో మెంటర్లుగా, ఇన్వెస్టర్లుగా వ్యవహరించే ఏంజెల్స్  రోహిత్‌ చెన్నమనేని, శ్రీధర్‌, రేణుక బొడ్ల, సిందూర పొంగూరు, కరణ్‌ బజాజ్‌ ఆవిష్కరించారు. ఈ షోలో పార్టిసిపేట్‌  చేసేవారు, చూసేవారూ కూడా కచ్చితంగా లబ్ధి పొందుతారని అన్నారు ఆహా నాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ రెవెన్యూ హెడ్‌ వాసు.

1 / 5
Nani - నానీ... హాయ్‌ నాన్న: నాని హీరోగా నటిస్తున్న30వ సినిమాకు టైటిల్‌ ఫిక్స్ అయింది. హాయ్‌ నాన్న అంటూ టైటిల్‌ని రివీల్‌ చేశారు మేకర్స్. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. టైటిల్‌ అనౌన్స్ మెంట్‌ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాని కుమార్తెగా బేబీ కియారా ఖన్నా కనిపిస్తారు. ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్‌ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

2 / 5
Jawan - గెస్ట్ కియారా: జవాన్‌ సినిమాకు సంబంధించి రోజుకో ఇంట్రస్టింగ్‌ వార్త వైరల్‌ అవుతోంది. షారుఖ్‌ ఖాన్‌, నయనతార జంటగా నటించిన సినిమా జవాన్‌. దీపిక పదుకోన్‌, విజయసేతుపతి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాలో కియారా అద్వానీ గెస్ట్ రోల్‌ చేస్తున్నారనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇటీవలే షారుఖ్‌, కియారాకు సంబంధించిన పోర్షన్‌ తెరకెక్కించినట్టు సమాచారం.

3 / 5
Project k - కె ఫర్‌ కౌంట్‌డౌన్‌: ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా దీపిక పదుకోన్‌, దిశాపాట్ని నాయికలుగా నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె. కామిక్‌ కాన్‌కి వెళ్తున్న ఫస్ట్ ఇండియన్‌ సినిమా ప్రాజెక్ట్ కె. ఈ వేడుకకు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ అయిందని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్. ఈ నెల 20న జరగనుంది కామిక్‌ కాన్‌. ఆల్రెడీ సోషల్‌ మీడియాలో ఈ వేడుకకు సంబంధించి హంగామా స్టార్ట్ అయింది.

4 / 5
Bro - సెకండ్‌ సింగిల్‌ బ్రో: పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ నటిస్తున్న సినిమా బ్రో. సముద్రకని తెరకెక్కిస్తున్నారు. తమిళ సినిమా వినోదయ సిత్తం మూవీకి రీమేక్‌ ఇది. ఈ చిత్రంలోని మై డియర్‌ మార్కండేయ పాటను ఆల్రెడీ విడుదల చేశారు. ఇప్పుడు సెకండ్‌ సాంగ్‌ జానవులే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 15న పాటను రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ నెల 28న విడుదల కానుంది బ్రో.

5 / 5
Viral Video: ఇదేం దాదాగిరి.. ప్రయాణికుడి ముక్కు పగలగొట్టిన పైలెట్

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది

Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...

సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో

ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..

చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..

ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?

భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి