AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్ ట్రెండింగ్ టాపిక్స్.. ఇస్మార్ శంకర్‌ టూ సమంత లాగే ఈషా..

కొద్ది రోజుల క్రితం, తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టుగా వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చారు సమంత. తాజాగా బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా తన అనారోగ్యం గురించి అభిమానులతో షేర్ చేసుకున్నారు. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ తీసుకుంటున్నట్టుగా ఆక్సిజన్ మాస్క్‌తో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు ఈషా.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jul 29, 2023 | 8:51 PM

Share
Double ISmart - ఇస్మార్ శంకర్‌తో సంజు బాబా పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్‌. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ టాప్ హీరో నటించబోతున్నారు. కేజీఎఫ్‌ 2తో సౌత్ ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్‌ ఇప్పుడు రెగ్యులర్‌గా సౌత్‌లో సినిమాలు చేస్తున్నారు. తాజాగా డబుల్‌ ఇస్మార్ట్‌లో నటించేందుకు కూడా సంజయ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా 2024 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

1 / 5
Raviteja - మాస్ మహరాజ్‌తో మృణాల్‌ సీతారామమ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మృణాల్‌ థాకూర్‌, మరో టాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజెంట్ నానికి జోడిగా హాయ్ నాన్న తో పాటు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు మృణాల్‌. నెక్ట్స్‌ మాస్ మహరాజ్‌ రవితేజ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మృణాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

2 / 5
Rana - రానా బ్యానర్‌లో దుల్కర్‌ స్పిరిట్ మీడియా బ్యానర్‌లో  మరో ఇంట్రస్టింగ్ మూవీని ఎనౌన్స్‌ చేశారు రానా. మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్‌ హీరోగా కాంత అనే పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని ఎనౌన్స్ చేశారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వేఫరెర్‌ ఫిలింస్‌తో కలిసి నిర్మిస్తున్నారు రానా.

3 / 5
Baby - బేబీ డైరెక్టర్స్ కట్‌ బ్లాక్ బస్టర్ బేబీ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. ఆగస్టు 1 నుంచి థియేటర్లలో ఈ సినిమా ఎక్స్‌టెండెడ్ వర్షన్‌ను ప్రదర్శించబోతున్నట్టుగా వెల్లడించారు. ఒక పాటతో పాటు 14 నిమిషాల ఎక్స్‌ట్రా ఫుటేజ్‌ను యాడ్‌ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్‌, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన బేబీ సినిమాకు సాయి రాజేష్ దర్శకుడు.

4 / 5
Esha guptha - సమంత లాగే ఈషా కొద్ది రోజుల క్రితం, తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టుగా వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చారు సమంత. తాజాగా బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా తన అనారోగ్యం గురించి అభిమానులతో షేర్ చేసుకున్నారు. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ తీసుకుంటున్నట్టుగా ఆక్సిజన్ మాస్క్‌తో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు ఈషా.

5 / 5
Follow Us
W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..

దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే

బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్

అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..

వయాగ్రాతో పోల్చే ఈ వంటకం గురించి మీకు తెలుసా..?

స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా

Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం..

క్యాష్ రూపంలో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా..? ఈ పని చేయకపోతే..

19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు 'లజ్జా' రచయిత్రి తస్లీమా నస్రీన్ రాక..

పచ్చిమిర్చి vs ఎండుమిర్చి.. ఆరోగ్యానికి ఏది అమృతం.. ఏది విషం?