Hebah Patel: హెబ్బా పటేల్ మెరుపులు.. పెళ్లికళ వచ్చేసిందే బాల అంటున్న నెటిజన్స్

214లో వచ్చిన అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ హెబ్బా పటేల్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్న హెబ్బా కు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు మారు మ్రోగింది. 

Rajeev Rayala

|

Updated on: Jul 29, 2023 | 1:47 PM

214లో వచ్చిన అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ హెబ్బా పటేల్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్న హెబ్బా కు అంతగా గుర్తింపు రాలేదు. 

1 / 6
ఆతర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు మారు మ్రోగింది. 

2 / 6
కుమారి సినిమా ఇచ్చిన సక్సెస్ తో టాలీవుడ్ లో పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ అను అందుకోలేకపోయింది. 

3 / 6
ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గినప్పటికీ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది మెప్పించింది ఈ బ్యూటీ. 

4 / 6
చివరిగా ఓదెలు రైల్వే స్టేషన్ సినిమాలో తన నటనతో కట్టిపడేసింది ఈ చిన్నది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. 

5 / 6
హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లను కట్టిపడేస్తున్నాయి. పెళ్లి కూతురులా ముస్తాబై కనిపిచింది హెబ్బా.. ఈ ఫోటోలకు కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు. 

6 / 6
Follow us