టిల్లు న్యూ ఇయర్ : సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫిబ్రవరి 9న విడుదల కానుంది టిల్లు సీక్వెల్. కొత్త ఏడాది సందర్భంగా సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అందులో అనుపమ లుక్ చూస్తుంటేనే అభిమానులు ఫిదా అయిపోతున్నారు.