AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసిన బేబమ్మ.. సమంత నెంబర్ వన్..

సమంత మరో అరుదైన ఫీట్ అందుకున్నారు. సినిమాలు చేసినా చేయకపోయినా ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ మాత్రం తగ్గట్లేదు. తాజాగా ప్రముఖ సంస్థ ఆర్మాక్స్ ప్రకటించిన మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ ఆఫ్ ఇండియా లిస్టులో సమంత నెంబర్ వన్ పొజిషన్ అందుకున్నారు. అలియా భట్, దీపిక, నయనతార లాంటి స్టార్స్ అంతా సమంత తర్వాత స్థానంలో ఉన్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jul 22, 2023 | 10:41 AM

Share
BRO: ట్రైలర్ వచ్చేస్తుంది బ్రో..  పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని తెరకెక్కిస్తున్న సినిమా బ్రో. సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమా జులై 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే జులై 22 సాయంత్రం 6.03 నిమిషాలకు బ్రో ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీనికోసం ఏర్పాట్లు కూడా భారీగానే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో పవన్ కళ్యాణ్ టైమ్‌గా నటిస్తున్నారు. వినోదీయ సితమ్‌కు రీమేక్‌గా వస్తున్న బ్రోకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

1 / 5
Baby: 50 కోట్ల బేబీ..  ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ సంచలనాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రెండో వీకెండ్‌కే ఈ సినిమా 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. చిన్న సినిమాగా వచ్చి.. ఇంతటి సంచలన విజయం సాధించడం చిన్న విషయం కాదు. సెకండ్ వీకెండ్ బేబీకి మరింత కలిసొచ్చేలా కనిపిస్తుంది. వర్షాలు పడుతున్నా కూడా ఈ సినిమా దూకుడు మాత్రం తగ్గట్లేదు.. ఇప్పటికీ రోజుకు కనీసం 2 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుంది బేబీ.

2 / 5
Samantha: సమంత @ నెంబర్ 1..  సమంత మరో అరుదైన ఫీట్ అందుకున్నారు. సినిమాలు చేసినా చేయకపోయినా ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ మాత్రం తగ్గట్లేదు. తాజాగా ప్రముఖ సంస్థ ఆర్మాక్స్ ప్రకటించిన మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ ఆఫ్ ఇండియా లిస్టులో సమంత నెంబర్ వన్ పొజిషన్ అందుకున్నారు. అలియా భట్, దీపిక, నయనతార లాంటి స్టార్స్ అంతా సమంత తర్వాత స్థానంలో ఉన్నారు.

3 / 5
Project K: రికార్డుల కల్కి..  ప్రభాస్ సినిమా టీజర్ వచ్చిందంటే చాలు రికార్డులు వాటంతట అవే నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి. తాజాగా ప్రాజెక్ట్ కే సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ అమెరికాలో విడుదల చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మరీ ముఖ్యంగా హాలీవుడ్‌లోనూ ప్రాజెక్ట్ కే గురించి చర్చ మొదలైంది. దీనికి ఒక్క రోజులోనే మిలియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చాయి.

4 / 5
Krithi Shetty: గ్లామర్ డోర్స్ ఓపెన్.. వరస ఫ్లాపుల నేపథ్యంలో మరోసారి గ్లామర్ ఫోటోషూట్ చేసారు కృతి శెట్టి. ఈ మధ్య కృతికి చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏం రాలేదు. పైగా కస్టడీ ఫ్లాప్ తర్వాత కృతి వైపు చూడ్డటమే మానేసారు దర్శక నిర్మాతలు. తమిళం, మలయాళంలో అవకాశాలు అందుకుంటున్న ఈ భామ.. తెలుగులో మాత్రం వెనకబడిపోయింది. అందుకే తాజాగా హాట్ ఫోటోషూట్ చేసారు ఈ బ్యూటీ. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

5 / 5
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?

టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట

పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!

ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!

ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం

తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో