Rashmi Gautam: ఈమె స్పర్శ తగిలితే అందం మరింత అందంగా మారుతుందేమో.. గ్రీన్ డ్రెస్‌లో ఆహా అనిపిస్తున్న రష్మీ..
బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తుంది రష్మీ గౌతమ్. పలు టీవీషోలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ భామ. ఇక టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటుంది. అందంతో అభినయంతో ఈ ముద్దుగుమ్మ బుల్లితెర పైనే కాదు వెండితెర మీద కూడా అవకాశాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ వయ్యారి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలు అందంతో ఆకట్టుకుంటుంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
