ఊరించి ఊరించి మరీ ఉసూరుమనిపించారు కదా సామి..? ఓజి మేకర్స్ తీరు చూసాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇన్నర్ ఫీలింగ్ ఇదే ఇప్పుడు. 2023లోనే వస్తున్నాం.. పేల్చి పడేస్తున్నామనే ట్వీట్ చూసేసరికి ఓజి వచ్చేస్తుంది.. ఇక పండగే అని గాల్లో తేలిపోయారు పీకే ఫ్యాన్స్. కానీ ఆనందం ఎంతోసేపు నిలబడలేదు. ఇంతకీ ఓజి రిలీజ్ డేట్‌పై దర్శక నిర్మాతలేమన్నారు..? 2023లోనే వస్తుందా..?