డబుల్ సెంచరీ క్రాస్ చేసిన తెలుగు సినిమాలేంటి ?? అందులో పాన్ ఇండియన్ ఎన్ని ??
200 కోట్లు.. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే చూసిన ఫిగర్ ఇది.. కానీ ఇప్పుడలా కాదు.. మన రీజినల్ మూవీస్ కూడా 200 కోట్లు వసూలు చేసి చూపిస్తున్నాయి. తాజాగా సంక్రాంతి సినిమాలు సైతం 200 కోట్ల క్లబ్బులో చేరిపోయాయి. అసలు తెలుగు ఇండస్ట్రీలో డబుల్ సెంచరీ క్రాస్ చేసిన సినిమాలేంటి.. అందులో పాన్ ఇండియన్ ఎన్ని.. రీజినల్ సినిమాలెన్ని..? ఓ రీజనల్ సినిమా 200 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ దాన్ని ఈ మధ్య మన సినిమాలు రెగ్యులర్‌గా చేసి చూపిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
