Sreeleela: రిలాక్స్ అంటున్న శ్రీలీల.. ఏడాది తర్వాత దొరికిన ఫ్రీ టైమ్
ఎంత స్టార్ హీరోయిన్ అయినా.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నా కూడా కాస్తైన రెస్ట్ అయితే ఉండాల్సిందే. అలా కాకుండా ఎన్ని రోజులని పని చేస్తాం చెప్పండి..? అందుకే అప్పుడప్పుడూ కాస్త రిలీఫ్ అవసరమే. ఏడాదిగా ఎడతెరపి లేని పనితో బిజీగా ఉన్న శ్రీలీలను ఇన్నాళ్లకు ఆ దేవుడు కరుణించాడు. మళ్లీ ఈమె షూటింగ్స్‌కు వచ్చేదెప్పుడు..? ఒక్కరోజు కూడా హాలీడే లేకుండా గత ఏడాదిగా వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు శ్రీలీల.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
