“ఏదైనా నేను దిగనంతవరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్” సోషల్ మీడియా షేక్ చేస్తున్న సమంత

మయోసైటిస్ వచ్చింది.. ఇండస్ట్రీ నుంచి మాయమైపోతుంది..! విడాకులు తీసుకుంది.. డిప్రెషన్‌తో కెరీర్ పాడు చేసుకుంటుంది..! ఫ్లాప్స్ వస్తున్నాయి.. ఆఫర్స్‌ దూరమైపోతాయ్ అనుకుంటున్నారా..? అదే దూకుడు.. అదే జోరు అంటున్నారు సమంత. రేసులోకి వస్తే నాతో నిలబడేదెవరు.. నన్ను ఢీ కొట్టేదెవరు అంటూ సవాల్ చేస్తున్నారు స్యామ్. తాజాగా మరోసారి హాట్ ఫోటోషూట్‌తో అందరి మతులు చెడగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు స్యామ్. ఏదో అనుకున్నాం కానీ సమంత దూకుడు అడ్డుకోవడం అంత ఈజీ కాదు బాసూ

Praveen Vadla

| Edited By: Phani CH

Updated on: Jan 23, 2024 | 3:18 PM

మయోసైటిస్ వచ్చింది.. ఇండస్ట్రీ నుంచి మాయమైపోతుంది..! విడాకులు తీసుకుంది.. డిప్రెషన్‌తో కెరీర్ పాడు చేసుకుంటుంది..!  ఫ్లాప్స్ వస్తున్నాయి.. ఆఫర్స్‌ దూరమైపోతాయ్ అనుకుంటున్నారా..? అదే దూకుడు.. అదే జోరు అంటున్నారు సమంత. రేసులోకి వస్తే నాతో నిలబడేదెవరు.. నన్ను ఢీ కొట్టేదెవరు అంటూ సవాల్ చేస్తున్నారు స్యామ్. తాజాగా మరోసారి హాట్ ఫోటోషూట్‌తో అందరి మతులు చెడగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు స్యామ్.

1 / 5
ఏదో అనుకున్నాం కానీ సమంత దూకుడు అడ్డుకోవడం అంత ఈజీ కాదు బాసూ..! మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ఈమెలో ఏదో సమ్‌థింగ్ స్పెషల్ ఉంది. అందుకే ఇప్పటికీ ఆఫర్స్ అలా క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్ సమంతతో నటించడానికి హీరోలు పోటీ పడుతున్నారు. ఈ మధ్యే ఈ భామకు హాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. దాంతో అక్కడ కూడా జెండా పాతాలని చూస్తున్నారు ఈ భామ.

2 / 5
విడాకుల తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు అనిపించినా.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత మళ్లీ స్యామ్ కెరీర్‌కు రెక్కలొచ్చాయి. మధ్యలో మయోసైటిస్ ఇబ్బంది పెట్టినా.. తగ్గేదే లే అంటూ హాలీవుడ్ వరకు స్యామ్ జర్నీ సాగుతూ ఉంది. ఖుషీ తర్వాత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు ఈ భామ. రెండు సినిమాలకు కమిటైనా.. నిర్మాతలకు అడ్వాన్సులు కూడా తిరిగిచ్చేసినట్లు తెలుస్తుంది.

3 / 5
బాలీవుడ్‌లో మాత్రం సమంత ఫుల్ బిజీ. అక్కడ ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. దాంతో పాటు మరిన్ని ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ స్యామ్‌కి వచ్చింది. విదేశీ యువకుడు, చెన్నై అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది. ఇందులో హాలీవుడ్ యాక్టర్ వివేక్ కల్రా హీరోగా నటిస్తుండగా.. ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్నారు. చెన్నై పొన్నుగా సమంత కనిపించనున్నారు.

4 / 5
ఓ వైపు యాక్షన్.. మరోవైపు రొమాన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు సమంత. సినిమాల సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలోనూ జోరు చూపిస్తూనే ఉన్నారు స్యామ్. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో మతులు చెడగొడుతున్నారు. తాజాగా మరోసారి ఇదే చేసారు ఈ ముద్దుగుమ్మ. ఎలా చూసుకున్నా.. ఇప్పట్లో సమంత జోరుకు బ్రేకులు పడేలా కనిపించడం లేదు.

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే