Telugammai: టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల హావా.. మరీ మేకర్స్ ఛాన్సులిస్తారా..?
తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ఛాన్సులు రావు.. వచ్చినా పెద్దగా సక్సెస్ అవ్వరు.. చాలా కాలంగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన పదం ఇది. అప్పుడప్పుడూ కలర్స్ స్వాతి, బిందు మాధవి, ఈషా రెబ్బా, అంజలి లాంటి హీరోయిన్లు వచ్చినా.. టాలీవుడ్ కంటే పక్క భాషల్లోనే ఎక్కువగా అవకాశాలు అందుకున్నారు.. సక్సెస్ అయ్యారే తప్ప మన దగ్గర మాత్రం వాళ్లకు క్రేజ్ రాలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
