Directors: ఆ దర్శకుల లైనప్‌లో క్రేజీ కాంబోస్.. అయినా సస్పెన్స్ కంటిన్యూ..
ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే చాలు ఆ దర్శకుల కోసం హీరోలు, నిర్మాతలు క్యూ కడతారు. కానీ ప్రజెంట్ కొంత మంది దర్శకులు బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వటం లేదు. లైనప్‌లో క్రేజీ కాంబోస్ కనిపిస్తున్నా... అవి ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయన్న విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు..? ఈ స్టోరీలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
