AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Updates: పవన్ ఓజీ నుంచి అప్‌డేట్.. భారీ సాహసం చేసిన భాగ్యశ్రీ..

పవన్ ఓజీ నుంచి అప్‌డేట్ వచ్చింది. నయా సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే భారీ సాహసం చేశారు. ఈగ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ మూవీ లవ్లీ. కుంభమేళా వైరల్‌ బ్యూటీ మోనాలిసాకు మరో ఛాన్స్ వచ్చింది. ఆ విధంగా బాలీవుడ్‌ క్లాసిక్‌ దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే ప్రదర్శన. ఇలాంటి కొన్ని సినిమాలు కబుర్లు ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం.. 

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: May 18, 2025 | 2:53 PM

Share
ఓజీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు నటి శ్రియా రెడ్డి. ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయిన నేపథ్యంలో తాను కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నట్టుగా వెల్లడించారు. లొకేషన్‌లో దిగిన సెల్ఫీని సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు శ్రియ. వింటేజ్ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్‌ హీరోయిన్‌.

1 / 5
నయా సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే భారీ సాహసం చేశారు. దుబాయ్‌లో స్కై డైవింగ్ చేసిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు భాగ్యశ్రీ. వన్‌ లైఫ్‌, వన్‌ బ్రీత్‌, వన్‌ జంప్‌ అనే కామెంట్‌తో ఈ వీడియో పోస్ట్‌ చేశారు. భాగ్యశ్రీ నటించిన కింగ్‌డమ్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దుల్కర్ సల్మాన్ కాంతతో పాటు రామ్‌ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు ఈ బ్యూటీ.

2 / 5
ఈగ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ మూవీ లవ్లీ. ఈ సినిమా రాజమౌళి ఈగ లాగే ఉందంటూ వస్తున్న కామెంట్స్‌పై నటుడు మాథ్యూ థామస్‌ స్పందించారు. ఈగ సినిమాతో తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈగ రివేంజ్ డ్రామా అయితే లవ్లీ ఓ మనిషికి, ఈగకు మధ్య ఉండే స్నేహానికి సంబంధించిన కథ అన్నారు.

3 / 5
బాలీవుడ్‌ క్లాసిక్‌ దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాను మ్యూజికల్‌ డ్రామాగా ప్రదర్శించబోతున్నారు. 'కమ్‌ ఫాల్ ఇన్‌ లవ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ షో మే 29 నుంచి మాన్‌చెస్టర్‌లోని ఓపెరా హౌస్‌లో ప్రదర్శిస్తారు. ప్రస్తుతం రిహార్సల్స్‌లో ఉన్న టీమ్‌ను హీరో షారూఖ్‌ ఖాన్‌ కలిశారు. డీడీఎల్‌జే షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను వాళ్లతో షేర్ చేసుకున్నారు.

4 / 5
కుంభమేళా వైరల్‌ బ్యూటీ మోనాలిసాకు మరో ఛాన్స్ వచ్చింది. ఉత్కర్ష్‌ సింగ్ రూపొందిస్తున్న స్పెషల్ సాంగ్‌లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ పాటకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి యూట్యూబ్‌లో సాంగ్‌ను రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే మోనాలిసా హీరోయిన్‌గా ఓ సినిమా ఎనౌన్స్ అయినా.. ఆ ప్రాజెక్ట్ ఇంత వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు.

5 / 5
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..

ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్